మా ఆశయం
ప్రతి విద్యార్థి జ్ఞానం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంలో ఎదిగి, బాధ్యత గల మంచి వ్యక్తిగా తయారయ్యే పాఠశాలగా నిలవడమే మా ఆశయం.
ప్రతి విద్యార్థి జ్ఞానం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంలో ఎదిగి, బాధ్యత గల మంచి వ్యక్తిగా తయారయ్యే పాఠశాలగా నిలవడమే మా ఆశయం.
మా లక్ష్యం పిల్లలకు మార్కుల కోసం మాత్రమే చదువు చెప్పడం కాదు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువలు, సర్వతోముఖాభివృద్ధి ద్వారా వారిని జీవితానికి సిద్ధం చేయడమే మా లక్ష్యం.